టీమ్ ఇండియా క్రికెటర్ మొహమ్మద్ షమి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ గురించి వ్యాఖ్యానించిన షమి..కాస్త గట్టిగానే విరుచుకుపడ్డాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గత కొద్దికాలంగా ఫిట్‌నెస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న టీమ్ ఇండియా టాప్ పేసర్ మొహమ్మద్ షమి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడకపోవడం వల్ల కొందరి జీవితాలు బాగుపడతాయనుకుంటే అదే పనిచేస్తానని స్పష్టం చేశాడు. తాను క్రికెట్ ఆడటం ఎవరికైనా సమస్యగా ఉందా అని […]