ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక డిఫరెంట్ టీమ్.. అన్ని జట్లు తమకంటూ ఒక స్టార్ ప్లేయర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌లా ఉంచుతూ.. ఫ్యాన్‌బేస్ పెంచుకుంటూ పోతుంటే.. ఎస్‌ఆర్‌హెచ్ అందుకు భిన్నంగా జట్టుకు ఇంటర్‌ఫేస్‌గా మారిన ఆటగాళ్లను అవమానకరంగా బయటికి పంపిస్తుంటుంది. టీమ్‌కు టైటిల్ గెలిచిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ విషయంలో సన్‌రైజర్స్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సొంత ఫ్యాన్స్ సైతం మండిపడ్డారు. వార్నర్ లాంటి స్టార్ క్రికెటర్‌ను నుంచి కెప్టెన్సీ లాక్కొవడంతో పాటు ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించి […]
అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలన నడుస్తున్న విషయం తెలిసిందే. మత విశ్వాసాల ఆధారంగా పాలన సాగిస్తూ తాలిబన్లు.. కఠినమైన, వివక్షపూరితమైన నిర్ణయాలను బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారు. అమెరికా సైన్యాలను ఎదిరించి, అఫ్ఘానిస్థాన్‌లోని ప్రభుత్వాన్ని కూల్చేసి.. పాలనను హస్తగతం చేస్తున్న తాలిబన్లు అరాచక పాలనతో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా పలు కఠిన ఆంక్షలు విధించిన తాలిబన్లు.. తాజాగా యునివర్సిటీల్లో మహిళలు విద్య అభ్యసించడాన్ని నిషేధించారు. గతంలో బాలికలను ప్రాథమిక, హైస్కూల్ విద్యకు దూరం చేసిన తాలిబన్లు.. మహిళలు […]
ఆఫ్ఘనిస్తాన్.. పేరుకు పసికూన జట్టైనా అంచనాలకు మించి రాణించగల జట్టు. రషీద్ ఖాన్, ముజీబర్ రెహ్మాన్, మహమ్మద్ నబీ, రహ్మనుల్లా గుర్భాజ్, నజీబుల్ జార్దాన్.. ఇలా జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే. అయినప్పటికీ ఆ జట్టు టీ20 ప్రపంచ కప్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనపరచలేదు. ఆడిన 5 మ్యాచుల్లో మూడింట ఓటమి పాలవగా, మరో రెండు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ ఓటములకు ఆటగాళ్లు రాణించకపోవడం ఒక కారణమైతే.. వారిలో ఐకమత్యం లోపించడం మరో […]
‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్’ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. పాకిస్తాన్ హ్యాట్రిక్ విజయంతో దాదాపు సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. మరోవైపు ఆఫ్గన్ జట్టు కూడా అత్యుత్తమ ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల మనసులు దోచుకుంది. ముఖ్యంగా మహ్మద్ నబీ కెప్టెన్ ఇంన్నింగ్స్ ఆడటం.. పెద్ద పెద్ద టీమ్‌లు పాక్‌ను కట్టడి చేయడంలో విఫలమైతే ఒకానొక సమయంలో పాక్‌కు ఓటమి భయాన్ని చూపించింది ఆఫ్గనిస్థాన్ టీమ్. పసికూన ముద్రను ఎప్పుడో తుడిచిపారేసింది. అంతేకాకుండా బ్యాటింగ్, బౌలింగ్‌తో […]
‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్’లో ఆఫ్గనిస్థాన్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. నేరుగా టోర్నమెంట్‌లో అర్హత సాధించిన ఎనిమిది జట్లలో ఆఫ్గన్ కూడా ఒకటి. ఆ జట్టులో టోర్నమెంట్ మొదటిలో ఒకింత అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి రషీద్ ఖాన్ తప్పుకోవడం.. ఆ స్థానాన్ని మహ్మద్ నబీ స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత ఆ జట్టుపై క్రికెట్ అభిమానులకు కొంత అనుమానం ఉన్న మాట వాస్తవమే. ఈసారి వీళ్ల ప్రదర్శన ఎలా ఉండబోతోందో […]
ఆఫ్గనిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనూ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్నట్లు ఆఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతేకాగు. తుది జట్టులోని ఆటగాళ్లను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. తనను సంప్రదించకుండా జట్టు ప్రకటించారంటూ రషీద్ ఖాన్ అలకపూనాడు. తాజాగా మహ్మద్ నబీని టీ20 వరల్డ్‌కప్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నబీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ఏసీబీ ప్రవర్తనపై రషీద్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో ఇలా స్పందించాడు.. ‘అఫ్గాన్ క్రికెట్ […]
ఆఫ్ఘనిస్థాన్ దేశం ఇప్పుడు తాలిబన్స్ వశం అయిపొయింది. దీంతో.., ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితిలు ఒక్కసారిగా మారిపోయాయి. తాలిబన్స్ రాక్షస పాలన గుర్తుకి తెచ్చుకుని ఆ దేశ ప్రజలు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్స్ ఏ రంగాలను ప్రోత్సహిస్తారు? ఏ రంగాలను తొక్కేస్తారు అన్న లెక్కలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ దేశ క్రికెట్ విషయంలో కూడా ఈ చర్చే నడుస్తోంది. నిజానికి తాలిబన్స్ క్రికెట్ కి వ్యతిరేకం. గతంలో వీరి పాలన జరిగిన సమయంలో ఆఫ్ఘానిస్తాన్ లో […]