ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. టీడీపీ నుంచి గెలిచిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు..అంతేకాదు, ఆ పార్టీ నేతలపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆయనను పంజాబ్ మొహాలీలోని ఓ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. భయపడాల్సిన అవసరం ఏమీ లేదని డాక్టర్లు […]