బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రసవత్తరంగా మారుతోంది. లాస్ వీక్ కెప్టెన్‌గా అవతరించిన ఇనయా సుల్తానా డ్యూటీ ఎక్కేసింది. అయితే 12వ వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తారా అని అంతా ఎదురుచూశారు. అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పుణ్యమాని ఎలిమినేట్ కావాల్సిన ఫైమా సేవ్ అయ్యింది. ప్రేక్షకులు సేవ్ చేసిన రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు. అయితే ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ని రాజ్ కోసం ఉపయోగిస్తానంటూ చెప్పుకొచ్చింది. కానీ, రాజ్ దానికి అంగీకరించలేదు. […]
బిగ్ బాస్ 6వ సీజన్ దాదాపు లాస్ట్ స్టేజీకి వచ్చేసింది. 83 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. వీకెండ్ కూడా వచ్చేసింది. దీంతో మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం గ్యారంటీ. ఇప్పుడు ఆ విషయం ఆసక్తిగా మారింది. ఎందుకంటే కొన్ని వారాల క్రితం గీతూ, ఆర్జే సూర్య లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగానే చాలామంది ప్రేక్షకులు షాకయ్యారు. విన్నర్ అవుతారు లేదంటే టాప్-5లో ఉంటారనుకునే వాళ్లు ఎలిమినేట్ కావడమే దీనికి రీజన్. ఇక వాళ్లు వెళ్లిపోయాక. షో చాలా […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. కాస్త ట్రాక్‌లో పడినట్లు కనిపిస్తోంది. ఫ్యామిలీ వీక్ కావడంతో అంతా ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నారు. ఇంట్లో సభ్యుల బంధాలు, అనుబంధాలు, ప్రేమానురాగాలను చూసి ప్రేక్షకులు కూడా బాగా ఎమోషనల్ అయిపోతున్నారు. ఆదిరెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్, శ్రీసత్య తల్లిదండ్రుల ఎంట్రీ, ఇనయా తల్లి ఆమెను క్షమించడం, కీర్తీ కోసం మహేశ్ రావడం, తల్లి చెప్పిందని రేవంత్ గడ్డం తీసేయడం ఇలా అన్నీ ఎంతో భావోద్వేగంగా సాగిపోయాయి. కీర్తీ భట్‌కి అయితే […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. సోమవారం నామినేషన్స్ తో హౌస్ మొత్తం నానా రచ్చ జరిగింది. కుళ్లిన టమాటాలను నామినేట్ చేసేవాళ్ల నెత్తిన పిండాలంటూ బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. ఇంక వారం నుంచి మనసులో దాచుకున్న పాయింట్లు, ఎమోషన్స్ నూ ఒక్కసారిగా హౌస్‌మేట్స్ మాటల్లో బయటకు కక్కేశారు. ఈ నాలుగోవారం నామినేషన్స్ లో రేవంత్, గీతూ రాయల్, ఆరోహీ, సూర్య, రాజ్, శ్రీహాన్, ఇనయా, సుదీపా, అర్జున్ కల్యాణ్, కీర్తీ భట్ ఉన్నారు. ఎప్పటిలాగా […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడు వారాలు పూర్తి చేసుకుంది. హౌస్‌లో కొత్త కెప్టెన్ ఆదిరెడ్డి తన మార్క్ చూపించేందుకు కృషి చేస్తున్నాడు. ఇంక హౌస్ నుంచి ఇప్పటికే ముగ్గురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం నో ఎలిమినేషన్ వీక్ కాగా.. రెండోవారంలో మాత్రం షానీ, అభినయశ్రీలను ఎలిమినేట్ చేశారు. ఇక మూడోవారం ఎవరూ ఊహించని విధంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యింది. చాలామందికి ఈ ఎలిమినేషన్ కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి మొదట […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అన్ని సీజన్లతో పోలిస్తే బాగా వెనుకపడి పోయినట్లుగా తెలుస్తోంది. అయితే రెండోవారం వీకెండ్ నుంచి రూటు మార్చేశారు. ఇంట్లో సభ్యులను ముల్లుకర్రతో ఒక పోటు పొడిచారు. అన్ని సీజన్లతో పోలిస్తే.. హోస్ట్ నాగార్జున రెండోవారం వీకెండ్ ఎపిసోడ్లో ఎంతో సీరియస్‌గా కనిపించాడు. మొత్తం హౌస్‌మేట్స్ కడిగిపారేశాడు. చిల్ అవ్వడానికి వచ్చారా? గేమ్ ఆడటానికా అంటూ కేకలేశాడు. కాసేపు ఇంట్లోని సభ్యులకు ఏం అర్థం కాలేదు కూడా. అందరికీ క్లాస్ పీకిన […]
బిగ్ బాస్ మొదలై రెండు వారాలైంది. కానీ ఒక్క లవ్ ట్రాక్ కూడా స్టార్ట్ కాలేదేంటా అని ఆడియెన్స్ ఫీలవుతున్నారు. రెండు-మూడు ఎపిసోడ్ లో ఓ ట్రాక్ మొదలైనట్లే మొదలై ఆగిపోయింది. దీంతో జోడీల కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ఇలా అందరూ అనుకుంటున్న సమయంలో శ్రీసత్యకి మోడల్ రాజశేఖర్ ప్రపోజ్ చేశాడు. ఇది కాస్త ఇప్పుడు ఎంటర్ టైనింగ్ గా అనిపిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ ఆరో సీజన్ మెల్లమెల్లగా ఆడియెన్స్ కి అలవాటవుతోంది. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండోవారంలో ఇంటికి కొత్త కెప్టెన్ వచ్చాడు. మొదటివారంలో కెప్టెన్‌గా చేసిన బాలాదిత్య టర్మ్ ముగిసిపోయింది. రెండోసారి కెప్టెన్ అయ్యేందుకు బాలాదిత్య అంత ఇంట్రస్ట్ చూపించలేదు. మిగిలిన వాళ్లకు ఛాన్స్ ఇస్తానంటూ తను కెప్టెన్సీ పోటీ నుంచి కావాలనే తప్పుకున్నాడు. సిసింద్రీ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో మొత్తం నలుగురు విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. మొదటి రౌండ్లో చంటి, తర్వాత ఇనయా సుల్తానా, మూడో రౌండ్‌లో రాజశేఖర్, […]
బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు.. మొదటి రోజు నుంచీ హౌస్‌లో గొడవలు, గలాటాలతో ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపారు. మొదటివారం నామినేషన్ లేదు అనేసరికి అంతా తెగ సంబరపడిపోయారు. కానీ, సోమవారం నామినేషన్స్ రావడంతో మళ్లీ గొడవలు షురూ అయ్యాయి. ఈ వారం నామినేషన్స్ లో మొత్తం 8 మంది సభ్యులు ఉన్నారు. గీతూ, రేవంత్, షానీ, రోహిత్-మరీనా, అభినయశ్రీ, ఫైమా, రాజశేఖర్, ఆదిరెడ్డి నామినేషన్స్ లో ఉన్నారు. నామినేషన్ సమయంలో చాలా గొడవలే జరిగాయి. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అంగరంగ వైభవంగా ఈ బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభం అయ్యింది. హోస్ట్ గా కింగ్ నాగార్జున అదే జోష్ తో షోని స్టార్ట్ చేశాడు. స్పెషల్ సాంగ్స్, ఎలివేషన్స్ తో స్టేజ్ అంతా పండగలా మారిపోయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 18వ కంటెస్టెంట్‌గా మోడల్ రాజశేఖర్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. మోడల్‌గా ఎంత పేరున్నా రాజశేఖర్ గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. గత సీజన్లో మోడల్ […]