నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లలో నివాసాలకు గజం భూమి దొరకడం కష్టంగా మారింది. కొంచెం భూమి దొరికితే చాలు, అందులోనే అపార్ట్ మెంట్లు వెలుస్తున్నాయి. దీంతో శ్మశానాలకు స్థలం దొరకడం లేదు. పల్లెటూళ్లతో పోల్చుకుంటే పట్నంలో శ్మశాన వాటికల వెసులు బాటు ఉంటుంది. కానీ పల్లెటూళ్లలో పరిస్థితులు భిన్నం. ఊరి చివరిలో శ్మశనాలు ఉన్నప్పటికీ.. ఏదో సమస్యల్లో చిక్కుకుపోవడమే, లేక రెండు ఊళ్ల మధ్య తగాదాల్లో నలిగి పోతుండమో జరుగుతుంది. దీంతో అంత్య క్రియలు చేసేందుకు మృత దేహాలను […]