తెలంగాణలోని మహబూబబాద్ జిల్లా మరోసారి నాయకుల విభేదాలు బయటపడటంతో అందరూ షాక్ అయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ చేపట్టిన పలు కార్యక్రమాల్లో భాగంగా రైతులు యాసంగిలో పండించిన ధాన్యంను కేంద్రం కొనుగోలు చేయాలంటూ నిరసన తెలిపే సమయంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయకుల మద్య వివాదం చోటు చేసుకుంది. రైతుల కోసం పోరాటం చేయాలని.. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేర మానుకోట ఎంపీ మాలోత్ కవిత ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష […]