MLA Raja singh comments: తెలంగాణా బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరైన రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ రాజాసింగ్ ఫైర్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ…”ఎమ్మెల్యే బాల్క సుమన్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. గతంలో సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఏమైంది. కొందరు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయని కేటీఆరే ఆ ఫైల్ క్లోజ్ చేశాడు. 1000 మందితో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు […]