సాధారణంగా జట్టు విజయాలు సాధిస్తున్నప్పుడు తుది జట్టులో లేని ఆటగాడి గురించి పెద్దగా చర్చించదు. కానీ ధోని మాత్రం అందరికంటే భిన్నం అని అందరికీ తెలిసిందే. బౌలర్లు అంతా బాగా రాణించిన నిన్న మ్యాచులో ధోని ఒక బౌలర్ గురించి పొగుడుతూ మాట్లాడడం విశేషం. మరి ధోనికి నచ్చిన ఆ బౌలర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
ధోని ఒక్కసారి రివ్యూ తీసుకుంటే అందులో తిరుగుండదు అని మనందరికి తెలిసిన విషయమే. అదీకాక ధోని రివ్యూ తీసుకున్నాడు అంటే అంపైర్లకు సైతం కళ్లు బైర్లు కమ్ముతాయి. అందుకే అభిమానులు ముద్దుగా DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్ అంటూంటారు. తాజాగా మరోసారి తన రివ్యూ సత్తా ఏంటో చూపించాడు మిస్టర్ కూల్.
స్డేడియంలో బ్యాట్స్ మెన్ సిక్సర్లు కొడుతుంటే అభిమానులకు ఎక్కడ లేని సంతోషం. ఒకప్పుడు గంగూలీ, సచిన్, వంటి దిగ్గజ ఆటగాళ్లను వరుస బంతులను స్టేడియం బయటకి కొట్టేవారు. ఇక గంగూలీ కొట్టే సిక్స్ లకి స్టేడియంలో ఉన్న బిల్డింగ్ అద్దాలు సైతం పగిలిన రోజులు ఉన్నాయి. తాజాగా.. ఓ క్రికెట్ మ్యాచ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సూపర్ స్మాష్ లీగ్ లో భాగంగా వెల్లింగ్టన్, నార్త్రన్ నైట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ […]