ఇండియన్ క్రికెట్‌లోకి ఒక మిస్సైలా దూసుకొచ్చాడు జమ్ము ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్. తన వేగంతో ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించిన ఉమ్రాన్.. టీమిండియా తరఫున అత్యంత వేగంవంతమైన బౌలింగ్ వేసిన బౌలర్‌గా నలిచాడు. ప్రపంచంలో ఏ బ్యాటర్ అయినా ఆడేందుకు భయపెడే పేస్‌తో బౌలింగ్ వేసే ఉమ్రాన్.. తనకు సహజసిద్ధంగా వచ్చిన ఈ టాలెంట్‌తో టీమిండియాకు ఒక వజ్రాయుధంగా మారగలడు. అందుకే టీమ్ మేనేజ్‌మెంట్ ఉమ్రాన్ బ్యాక్ చేస్తోంది. అతన్ని సరిగ్గా వాడుకుంటే.. టీమిండియాకు తిరుగుండదు. రెండువైపులా పదునుండే […]