పొరపాటున రాంగ్ అడ్రసుకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టామనుకోండి..ఆ ఇంట్లో ఉండే వాళ్లు ఏమంటారు. మీరొచ్చిన అడ్రసు సరైందీ కాదని చెబుతారు. కానీ ఆ ఇంటి యాజమాని ఏం చేశాడో తెలిస్తే విస్తు పోవడం మనవంతౌతుంది. బెల్ మోగించాడన్న అకారణంగా కాల్పులు చేశాడో వ్యక్తి.
Viral Video: పెద్ద పెద్ద హోల్ సేల్ కిరాణా స్టోర్‌లకు మనం ఎందుకు పోతాం? అక్కడ తక్కువ ధరకు వస్తువులు దొరుకుతాయి కాబట్టి.. డబ్బులు ఆదా అవుతాయని భావించి వెళతాం. కానీ, అమెరికాలోని మిస్సోరికి చెందిన కొందరు.. కేవలం గొడవ పడటానికే స్టోర్‌కు వెళ్లినట్లు ఉన్నారు. డజన్ల కొద్ది ఉన్న వారు స్టోర్‌లో అలజడి సృష్టించారు. వీధి రౌడీల్లా కిందా మీదా పడి కొట్టుకున్నారు. గొడవ పడ్డవారిలో ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరూ ఉన్నారు. ఈ సంఘటన మంగళవారం […]