అనుష్క శెట్టి.. తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం అక్కర్లేని నటి. టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. యోగా టీచర్‌గా వర్క్ చేస్తూనే సినిమా ప్రయత్నాలు ప్రారంభించిన ఈ బెంగుళూర్ భామకి పూరి జగన్నాథ్ - నాగార్జున ‘సూపర్’ సినిమాతో ఛాన్స్ ఇచ్చారు.
హీరో ప్రభాస్ గురించి ఫ్యాన్స్ కి చాలావరకు తెలుసు. కానీ ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ ని హీరోయిన్ అనుష్క తాజాగా రివీల్ చేసింది. ఇప్పుడది చర్చనీయాంశంగా మారింది.