ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతరుల మంత్రులకు కేటాయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయా మంత్రులు ఆ శాఖలకు సంబంధించిన వ్యవహారాలను చూడనున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలల్లో ఐటీ, పరిశ్రమలు, నైపుణాభివృద్ధి శాఖను మంత్రి సిదిరి అప్పలరాజుకు, లా అండ్ జస్టిస్ ను ఆదిమూలపు సురేష్ కు, జీఏడీ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు, పబ్లిక్ ఎంటర్ ప్రైజేస్, ఎన్ఆర్ ఐ ఎంపవర్మెంట్ […]