శనివారం రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక పవన్ వ్యాఖల్యపై ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా స్పందించారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటే అని అన్నారు అనిల్ కుమార్. ఆన్ లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమ లోని కొందరు […]