క్రెడిట్ కార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదేస్థాయిలో సమస్యలు కూడా ఉంటాయి. ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే రుణ ఊబిలో కూరుకుపోయే ప్రమాదముంది. దీంతో మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతిని మరే ఇతర బ్యాంకుల్లో రుణాలు కూడా పొందలేకపోవచ్చు. అయితే క్రెడిట్ కార్లును తెలివిగా ఉపయోగిస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త కాన్ స్టాంటిన్ […]
రాజకీయ నాయకుడికైనా, సినీ సెలెబ్రెటీకైనా బాడీ గార్డ్ లేకపోతే వాళ్ళు ఒక్క నిమిషం కూడా బయట ప్రపంచంలో జీవించలేరు. ప్రతి ఒక్కరు వారి వారి బాడీ గార్డ్స్ ను కంటికి రెప్పలా చూసుకుంటారు. అందులో భాగంగానే బాలీవుడ్ నటి దీపికా పదుకునేకు కూడా జలాల్ అనే ఒక బాడీ గార్డ్ ఉన్నాడు. అతడు దీపికా ఎక్కడకు వెళ్లినా ఆమెను కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు ఆమె సకల సౌకర్యాలు మొత్తం అతడి పర్యవేక్షణలోనే జరుగుతాయట. అతడిని దీపికా […]
మెదడులో 10 శాతాన్ని మాత్రమే వాడుకుంటున్నామని. మిగతా 90 శాతాన్ని కూడా సానబెట్టి, వాడుకుంటే మరిన్ని తెలివితేటలతో, మరింత సృజనాత్మకంగా, విజయవంతంగా మారొచ్చుననే భావన ఎంత మాత్రం నిజం కాదు. ‘ఫంక్షనల్ మాగ్నటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్’ అనే సాంకేతిక పద్ధతిలో నాడీ సంబంధిత శాస్త్రవేత్తలు దీనికి సమాధానం చెప్పగలరు. ఈ పద్ధతిని ఉపయోగించి ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనిషి మెదడులో ఏ భాగాలు స్పందిస్తున్నాయో తెలుసుకోవచ్చు. మెదడులోని ‘అమిగ్దల’ అనే భాగం కోపం, వ్యాకులత వంటి […]