ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’కు ఫ్రాన్స్‌కు చెందిన యాంటీ-ట్రస్ట్ వాచ్డాగ్ సంస్థ భారీ జరిమానా విధించింది. ఫ్రాన్స్‌లో రెండవ అతిపెద్ద యాంటీట్రస్ట్ పెనాల్టీ అని తెలుస్తోంది. వార్తా సంస్థలు, గూగుల్ మధ్య చాలా కాలంగా పోరు నడుస్తోన్న విషయం తెలిసిందే. తమ వార్తల్ని ‘గూగుల్ న్యూస్’లో ప్రచురించి ప్రకటనల రూపంలో అల్ఫాబెట్ భారీ స్థాయిలో ఆదాయం పొందుతోందని వార్తా సంస్థల యజమానుల వాదన. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాల్సి తీసుకొచ్చాయి. […]
విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం 96. సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు తెలుగు రీమేక్ గా జాను చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా నటించింది. కానీ తమిళ్ లో సక్సెస్ అయినంతగా తెలుగులో హిట్ కొట్టలేదు. లైఫ్ ఆఫ్ రామ్ పాట మాత్రం తెలుగు ప్రజల నోళ్లలో మార్మోగిపోయింది. ‘ఏ దారెదురైనా […]