బుల్లితెరపై గ్లామర్ బ్యూటీ యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. టీవీ యాంకర్ గానే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన అందంతో.. గ్లామర్ షోతో.. స్టేజ్ పై రచ్చ చేసే రష్మీ.. జంతువుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. రష్మీకి వివాదాలేం కొత్త కాదు. అలాగని వాటి జోలికి వెళ్లకుండా కూడా ఉండలేదు.