అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్యూటీ జాన్వీ కపూర్. ఈమె గురించి సినీ ప్రేక్షకులకు, గ్లామర్ ప్రియులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ లో ఉండే జాన్వీ.. ఎప్పటికప్పుడు తన కెరీర్ తో పాటు, తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే.. హీరోయిన్ గా డెబ్యూ చేసి నాలుగేళ్లు అవుతోంది.. కానీ.. ఇప్పటివరకు […]
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఏం మాట్లాడినా అదొక సంచలనం అవుతుంది. ఆ మధ్య విజయ్ దేవర కొండకి ప్రాక్టికల్ గా పెళ్ళైపోయిందంటూ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. మామూలుగా ప్రతీ ఒక్కరూ ఈఎంఐ బేసిస్ లో రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇల్లు కొనాలన్నా, కార్లు కొనాలన్నా, ఏం కొనాలన్నా ఎక్కువ మంది బ్యాంకు లోన్లు తీసుకునే కొంటారు. ఆ లోన్లను నెల […]
దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా సినిమాల్లోకి వచ్చారు జాన్వీ కపూర్. స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి వచ్చినా నటనతో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘మిలి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో 2019లో వచ్చిన ‘హెలెన్’ సినిమాకు హిందీ రీమేక్‌గా ‘మిలి’ తెరకెక్కింది. ముత్తుకుట్టి క్సేవియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా […]