ఈరోజుల్లో మొబైల్ ఫోన్ మన దగ్గర ఉందంటే ప్రపంచం మన అర చేతిలో ఉన్నట్లు లెక్క. కాకుంటే.. మొబైల్ కు ఉన్న అతి పెద్ద సమస్య త్వరగా ఛార్జింగ్ అయిపోవడం. ఓ రెండు గంటలు ఇంటర్నెట్ ఆన్ లో ఉన్నా, గూగుల్ మ్యాప్స్ వంటి అప్లికేషన్స్ ఓపెన్ చేసినా.. ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో మనకు సహాయం చేసేవి.. పవర్ బ్యాంక్‌లు. ప్రయాణాలు చేసేటపుడు వీటి అవసరం ఎక్కువుగా ఉంటుంది. వీటితో ఎంచక్కా ప్రయాణం చేస్తూనే […]
స్టైలిష్ లుక్ కోసం గడ్డం పెంచేస్తే సరిపోతుందా..! సరిపోదు. దాన్ని కరెక్ట్ షేప్‌లో ఉంచాలి. అప్పుడే ఆ అందం మీ ముఖంలో కనపడుతుంది. బార్బర్ షాప్ కు వెళ్లి.. ‘నా గడ్డం స్టైలిష్‌గా కనిపించాలి అని నువ్ పది సార్లు చెప్పినా.. అతడు తనకొచ్చిందే చేస్తాడు. అలాకాకుండా ప్రయోగాలు చేశాడా! ఉన్నగడ్డం కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. అదే.. ఒక ట్రిమ్మర్ నీ దగ్గర ఉందనుకో.. ఎంచక్కా నీకు నచ్చినట్లు నువ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇంట్లో ట్రిమ్మర్ […]
ఐపీఎల్ 2022లో ఛాంపియన్స్ టీమ్స్ అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలం అయ్యాయి. రెండు జట్లు వరుస ఓటములతో అందరి కంటే ముందే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకొని ఇంటిదారిపట్టాయి. అయితే ఈ పేలవ ప్రదర్శనతో ఈ రెండు జట్లు తమ పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాయి. ఈ సీజన్‌లో CSK, ముంబై పదేసి పరాజయాలను చవిచూశాయి. ఇలా ఒక సీజన్‌లో ఈ రెండు జట్లు పది మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. […]
స్పెషల్ డెస్క్- స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక రోజుకో కొత్త పోన్ మార్కెట్లోకి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏ కంపెనీ కొత్త పోన్ ను లాంచ్ చేసినా వెంటనే భారత్ మార్కెట్ లోకి అందుబాటులోకి రావాల్సిందే. రిటైల్ మార్కెట్లో భారత్ అతి పెద్ద బిజినెస్ సెంటర్ కావడంతో ప్రముఖ కంపెనీలన్నీ తమ ప్రాడక్ట్స్ ను మన దేశంలో లాంచ్ చేసేందుకు ఆసక్తి చూపుతాయి. ఇక చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమి […]
గాడ్జెట్ డెస్క్- స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇది లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించుకోలేము. చేతిలోకి స్మార్ట్ పోన్ తీసుకున్నాకే ఏ పనైనా మొదలుపెట్టేది. ప్రపంచం మన చేతుల్లో ఉండాలంటే స్మార్ట్ ఫోన్ మన దగ్గర ఉండాల్సిందే. స్మార్ట్ ఫోన్ తరువాత ఇప్పుడు అందరు ఆసక్తి చూపిస్తున్నది స్మార్ట్ వాచ్ పై. ఇప్పుడు చాలా మంది స్మార్ట్ వాచ్ ను ధరిస్తున్నారు. ప్రధానంగా ఆరోగ్యంపై శ్రద్ద, ఫిట్ నెస్ వివరాలు తెలుసుకునే వాళ్లంతా స్మార్ట్ వాచ్ ను కొంటున్నారు. […]