కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కూలీలకు శుభవార్తను అందించింది. ఈ ఏడాదికి కూలీ రేటును పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీ, తెలంగాణలోని ఉపాధి కూలీలు లబ్ది పొందనున్నారు.
మనిషికి కోరికలు చెప్పమంటే.. పెద్ద లిస్టే ఉంటుంది. ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన కోరికలు ఉంటాయి. చిన్నదైనా, పెద్దదైనా కోరిక.. కోరికే. సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని, ఖరీదైన కారు, బైక్ కొనుక్కోవాలని, బంగారు, వజ్రాల ఆభరణాలు ధరించాలని అనుకుంటారు. ఇవన్నీ పేద, మధ్యతరగతి వారూ కనే కలలు. అలాగే జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని చాలా మందికి ఉంటుంది. కానీ అవి కొందరికీ కల్లలుగా మారిపోగా.. మరికొందరికీ పరిస్థితుల దృష్ట్యా నెరవేరలేకపోతున్నాయి. కోరికలు కలగడం కాదూ.. వాటిని నెరవేర్చుకోవాలనుకున్నారు […]