ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడ గడలాడించింది. ప్రజలు పిట్టాల్లా రాలిపోయారు. మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థికంగా కోట్ల మంది తీవ్రంగా నష్టపోయారు. వేల మంది సొంతవారిని పోగొట్టుకొని అనాథలుగా మిగిలారు.
కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని క్రీడా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆటగాళ్లలందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చి ఈ లాక్‌డౌన్ సమయాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకొవాల్సింది ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ గురించి. తన పిల్లలు, సతీమణి కాండీస్‌తో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ వార్నర్ హల్‌చల్ చేశాడు. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లోని పాటలకు స్టెప్పులేసి, తన నోటి వెంట డైలాగ్‌లు […]
కరోనా మహామ్మరితో పోరాటంలో ఎంతోమంది బాధ్యతగా వ్యవహరిస్తూ సాటివారికి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రముఖులు, సెలబ్రెటీల నుంచి సామాన్యులు సైతం తామున్నామంటూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. వాళ్లు చేసే సాయం చిన్నదే అయినా ఎందరికో స్ఫూర్తి కలిగిస్తోంది. ఈ మహమ్మారి సమయంలో తోటివారిని ఆదుకోవడానికి చేస్తూ వస్తున్నారు. వారు చేసే సహాయం విలువ కన్నా వారిలో కనబడే మానవత్వ విలువలు చాలా ఎక్కువ. అటువంటి సహాయమే తమిళనాడులో కొందరు అందించారు. నాగపట్నంలో సోమవారం ఉదయం ఎస్ […]
కరోనా సెకండ్ వేవ్ భారత్‌ని భయపెడుతోంది. ఫస్ట్ వేవ్‌లో పాజిటివ్ కేసులు వచ్చినా.. మరణాల రేటు చాలా తక్కువగా ఉండటంతో ప్రభుత్వాలు, ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులతో పాటు, మరణాలు రేటు కూడా అధికంగా ఉంది. అలాగే ఆక్సిజన్ సమస్య కూడా ప్రజలను, ప్రభుత్వాలను కలవరపెడుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతగా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కరోనాని లైట్ తీసుకుంటే.. చాలా తీవ్ర పరిణామాలు ఫేస్ […]