భూమిపైనే కాకుండా వేరే గ్రహాలపై జీవించేందుకు మానవుడు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. చంద్రుడు, అంగారక గ్రహాలపై బతికేందుకు అవకాశాలపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో ఒక కొంత అధ్యయం చోటు చేసుకుంది. అంగారక గ్రహం మట్టిలో టమాటాలు పండాయి. దీంతో అమెరికాకు చెందిన ప్రముఖ ఫుడ్ కంపెనీ హీంజ్ కెచప్ తయారీలో సరికొత్త వెర్షన్‌ను సిద్ధం చేసింది. ఈ కెచప్‌ను అంగారక గ్రహంపై ఉన్న మట్టిలో పెరిగిన టమోటాల నుంచి తయారు చేశారు. మార్స్ మట్టిని […]