టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి నగరం మొత్తం గులాబీ మయం అయ్యింది. మాదాపూర్ లోని హెచ్ఐసీసీ హైటెక్స్ లో జరగనున్న ప్లీనరీకి కార్యక్రమానికి సుమారు ఆరు వేల మంది టీఆర్ఎస్ పార్టీ సభ్యులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్లీనరికీ వచ్చే వారికి ఈసారి మరుపురాని విధంగా వంటల ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు నగరానికి రానుండటంతో నగరం నలువైపులా స్వాగత తోరణాలు.. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు […]