మన దేశంలో కరోనా మరణాలను చూసి ముగ్గురు అమెరికన్ చిన్నారులు చలించిపోయారు. తమ వల్ల అయిన సాయం చేయాలని ఫండ్స్ కలెక్ట్ చేయడం మొదలెట్టారు. మన దేశ మూలాలున్న ముగ్గురు చిన్నారులు జియా, కరీనా, ఆర్మన్ గుప్తా ఒకేతల్లి కడుపున, ఒకేసారి పుట్టారు. వయసు పదిహేనేళ్లు. ఇప్పటికే ‘లిటిల్ మెంటార్స్’ పేరుతో ఓ ఎన్జీవోను నడుపుతున్నారు. ఇండియాలోని కరోనా పేషెంట్లకు సాయం చేయాలంటూ వారు తమ ఫ్రెండ్స్‌ను అందరినీ రిక్వెస్ట్ చేశారు. కరోనా కష్టకాలంలో ఉన్న […]