ఆమెని చూస్తే అచ్చతెలుగమ్మాయిలా ఉంటుంది. కానీ మలయాళీ. తండ్రి ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్. తల్లి కూడా హీరోయిన్ గా చేసింది. తెలుగులోనూ చిరంజీవితో ‘పున్నమినాగు’ సినిమాలో నటించింది. తెలుగులో పెద్ద అవకాశాలు రాకపోవడం వల్ల దక్షిణాదిలో వేరే భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఈ చిన్నారి.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళం అనే తేడా లేకుండా చిత్రాలు చేస్తూ అలరిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘నేను శైలజ’ సినిమాతో […]
తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి కీర్తి సురేష్. దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి. ఇందులో సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది హీరోయిన కిర్తీ సురేష్. ఈ సినిమాతో కీర్తి గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది. అయితే కీర్తి సురేష్ తల్లి మేనక గతంలో స్టార్ హీరోల సరసన ఆడి పాడిన విషయం చాలా మందికి తెలియదు. అవును మీరు […]