Virat Kohli: కోహ్లీ అంటే క్రికెట్‌లో కింగ్. అలాంటి క్రికెటర్‌ను అభిమానించని వారుండరు. అయితే.. ఓ క్రికెటర్ మాత్రం తన అభిమానాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు. కోహ్లీ జెర్సీని ఏకంగా తన ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఉన్న గొప్ప క్రికెటర్లలోనే నంబర్ వన్ ఆటగాడు. అతన్ని అవుట్ చేయడమే ఒక కలగా భావించే యువ క్రికెటర్లు ఉన్నారు. కోహ్లీ వికెట్ దక్కింతే.. మ్యాచ్ గెలిచినంత సంబరపడే బౌలర్లు చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ టెస్టు క్రికెట్‌లో పెద్దగా ఫామ్‌లో లేకపోయనా.. అతని వికెట్ ఎంతో కీలకం. అవుట్ ఆఫ్ ఫామ్‌లో ఉన్నా కూడా.. కోహ్లీ క్రీజ్‌లో ఉన్నాడంటే.. ప్రత్యర్థి బౌలర్లు ఒళ్లు […]
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం కోసం ఎదురీదుతోంది. ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియా బౌలర్లు మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్ మ్యాచ్ ఆరంభంలో నిప్పులు చెరగడంతో బంగ్లాదేశ్ కనీసం వంద పరుగులు కూడా చేయగలదా? అనే అనుమానం కలిగింది. 69 పరుగులుకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ.. తొలి […]
టీమిండియా టూర్ ఆఫ్ బంగ్లాదేశ్‌లో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ అదే పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. తొలి వన్డే పరాభవం గురించి మరువక ముందే రెండో వన్డోలో కూడా భారత్ తడబడిందనే చెప్పాలి. ఎందుకంటే 19 ఓవర్లో 69 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేయగలిగారు. తొలుత విజృంభించిన భారత బౌలర్లు ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేశారు. 26 ఓవర్లపాటు ఒక్క […]
గత కొన్ని సిరీస్ ల నుంచి టీమిండియా ప్రదర్శన అత్యంత చెత్తగా ఉంది. ఇటు బ్యాటింగ్ లో.. అటు బౌలింగ్ లో దారుణంగా విఫలం అవుతూ పరాజయాలు మూటగట్టుకుంటోంది. ఈ వైఫల్యం ఇప్పటి నుంచి కొనసాగుతోంది కాదు. ఆసియా కప్ నుంచి ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డే దాక. తాజాగా జట్టు సమష్టి వైఫల్యం కారణంగా పసికూన బంగ్లాపై దారుణంగా ఓటమి చవిచూసింది టీమిండియా. ఆదివారం ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లా […]