రామ్ చరణ్, ఉపాసనల గారాల పట్టీ, మెగా ప్రిన్సెస్ పేరుని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే ఆ పేరుకి అర్థం ఏంటనేది కూడా వివరించారాయన. ప్రస్తుతం చిన్నారి పేరు నెట్టింట వైరల్ అవుతోంది.
రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కూతురు జన్మించిన విషయం తెలిసిందే. దీంతో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ అంటూ ఓ ఫొటో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.