ధనలక్ష్మి తలుపు తట్టడం కాదు.. ఏకంగా బద్దలుకొట్టుకొని వచ్చి పడింది. ఒకే ఒక్క లాటరీ టిక్కెట్టు కొన్న వ్యక్తికి రూ.10,588 కోట్ల లాటరీ తగిలింది. అదృష్టం అంటే అతనిదే కాదా..? ఈ జాక్‌పాట్ అమెరికాలోని మెగా మిలియన్స్ లాటరీ టికెట్ కొన్న ఒక వ్యక్తికి తగిలింది. ఇలినాయీ రాష్ట్రంలో కుక్‌కౌంటీలోని ఓ స్టోర్లో మెగా మిలియన్స్ లాటరీ టికెట్ కొన్న వ్యక్తికి ఈ జాక్‌పాట్ తగిలింది. కాగా గత ఐదేళ్లలో అమెరికాలో ఇదే అతి పెద్ద జాక్‌పాట్. […]