ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. తన వ్యక్తిగత జీవితంపై జగన్ సొంత మీడియా బురద జల్లిందని.. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేసిందని.. కానీ వేటికి తాను భయపడను అని తెలిపారు. […]
రాజకీయ నాయకులు మీడియా సంస్థలపై మండిపడుతుండటం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో బాహాటంగానే వారి వ్యతిరేకతను వెల్లిబుచ్చుతుంటారు. అలాంటి ఘటనే సీఎం వైఎస్ జగన్ సమీక్షలోనూ చోటుచేసుకుంది. అలా జరగడం ఇది మొదటిసారేం కాదు. తాజాగా జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో జరుగుతున్న సమీక్షలో సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మూడు మీడియా సంస్థలతో జాగ్రత్త అంటూ అధికారులను హెచ్చరించారు. ‘రాష్ట్రంలో కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు గానీ, ప్రభుత్వం గానీ […]