టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. మూడోసారి ఒలింపిక్స్ ఆడుతూ, సెమీస్ చేరింది. 1980లో నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళా జట్టుకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన.ఆట ప్రారంభమైన తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. అయితే రెండో క్వార్టర్‌లో 22వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సరిగ్గా వినియోగించుకున్న గుర్జిత్ కౌర్, గోల్ సాధించి టీమిండియాకి 0-1 తేడాతో ఆధిక్యం అందించింది. టోక్యో ఒలింపిక్స్ లో ఇండియన్ వుమెన్స్ హాకీ […]
సింధు చాంపియన్ గా నిలవడంలో ముఖ్య భూమిక. ఆమెకు ప్రత్యేక శిక్షణ… అతని ఈ త్యాగాలకు ఇప్పుడు ఫలితం… 2019లో ప్రపంచ చాంపియన్ షిప్ లో సింధు చాంపియన్ గా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. సింధు కరోనా విరామంతో కోల్పోయిన ఆటను తిరిగి అందుకుని మునపటిలా రాణించేలా ఆమెకు ప్రత్యేక శిక్షణ అందించాడు. పార్క్ తై సేంగ్. ఇప్పుడు మరొకసారి వెలుగులోకి వచ్చాడు. దక్షిణకొరియాకు చెందిన ఈ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇప్పుడు పీవీ సింధుకు […]