ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు వారం క్రితం సబ్ ఇంజనీర్ ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అధికారులు సబ్ ఇంజనీర్ విడుదల కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దీంతో అజయ్ భార్య అర్పిత తన బిడ్డను వెంటబెట్టుకొని అడవి బాట పట్టింది. ఆమె తన భర్తకోసం చేసిన పోరాటం ఫలించింది. అక్కడ నక్సలైట్లతో సంప్రదింపులు జరిపి వారి చెర నుంచి తన భర్తను విడిపించుకుంది. దీంతో వారంరోజులుగా నెలకొన్న […]