ఈ మద్య అక్కడక్కడ రైలు ప్రమాదాలు భారీ నష్టాలను తీసుకు వస్తున్నాయి. రైలు ప్రమాదాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంటుంది. పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలుకి పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దాదర్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కి ముంబైలోని మాతుంగా-దాదర్ స్టేషన్ల పట్టాలు తప్పడంతో మూడు బోగీలు ట్రాక్ పై నుంచి పక్కకు తొలగిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఏలాంటి ఆపద కలగలేదు. ఘటన […]