తాజాగా ఇండోర్ వేదికగా ఇండియా-ఆసిస్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో రెండు రోజులు ఆట ముగిసే సరికి 30 వికెట్లు నేల కూలయి. దాంతో ఈ పిచ్ పై విమర్శలు గుప్పించాడు ఆసిస్ దిగ్గజ బ్యాటర్. ఇలాంటి పిచ్ ల వల్లే టెస్ట్ క్రికెట్ మరణిస్తుందని పేర్కొన్నాడు.
భారత్ చేతిలో తొలి రెండు టెస్టులు ఓడి.. దారుణ స్థితిలో ఉన్న ఆస్ట్రేలియాను రక్షించి గెలుపుబాట పట్టించేందుకు ఓ స్టార్ క్రికెటర్ ముందుకొచ్చాడు. అది కూడా ఒక్క పైసా తీసుకోకుండా చేస్తా అంటున్నాడు. మరి క్రికెట్ ఆస్ట్రేలియా అతని బంపరాఫర్‌ను స్వీకరిస్తుందా? లేదా..
ఈసారి టీ20 వరల్డ్ కప్ గురించి ఎంత చెప్పుకొన్నా సరే తక్కువే. ఎందుకంటే అస్సలు ఊహించనవి చాలా జరిగాయి. ముందు ముందు జరగబోతున్నాయి కూడా. పాక్ జట్టు తొలి రెండు మ్యాచులు ఓడిపోయినప్పుడు.. ఆ జట్టు ఇంటికెళ్లిపోవడం గ్యారంటీ అని అందరూ ఫిక్సయిపోయారు. కానీ అనుహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయేసరికి.. పాక్ సెమీస్ లో అడుగుపెట్టేసింది. న్యూజిలాండ్ తో సిడ్నీ మైదానంలో బుధవారం తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా ఫైనల్ అర్హత సాధిస్తుంది. […]
దాయాది దేశం పాకిస్తాన్ ఆట తీరు గురుంచి యావత్ క్రికెట్ ప్రపంచానికి బాగా తెలుసు. గెలవాల్సిన మ్యాచులో ఓడిపోవడం.. ఓడిపోతున్నాం అనుకునే సమయంలో గెలిచి చూపించడం.. వీరికి సదా మామూలే. పోనీ, అలాంటి సంఘటనలు బలమైన జట్లతోనా! అంటే కాదు.. పసికూన జట్లపైనే ఇలాంటి ప్రదర్శన ఉంటుంది. అదే ప్రత్యర్థి జట్టు బలమైనది అయితే.. ఏకంగా తల కిందకు దించడమే.. మళ్లీ ఎత్తేదంటూ ఉండదు. ఒక మ్యాచులో అలాంటి ఆటతీరుతో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ కు.. నేటితో […]
‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో పాకిస్తాన్ కథ ముగిసింది. సెమీస్-2లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. బై బై పాకిస్తాన్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. హోరాహోరీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట తడబడింది. వార్నర్, స్టొయినిస్, మాథ్యూవేడ్ మెరుపు బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా విజయం సాధించి.. ఫైనల్ చేరింది. […]
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ దగ్గరపడుతుండగా అప్పుడే సందడి మొదలై పోయింది. అన్ని జట్లు పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా తమ టీ20 జట్టుకు కొత్త హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌ను నియమించాయి. హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హెడన్‌ను, బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ వెర్నన్ ఫిలాండర్‌ను నియమించారు. హేడన్ టాలెంట్, అనుభవంపై ఎవరికీ అనుమానం లేదు. ఫార్మాట్ ఏదైనా […]