ఆమె పేరు సోనాలి. వయసు 29 ఏళ్లు. ఉన్నత చదువులు చదివి డాక్టర్ అవ్వాలనే తన కలను నిజం చేసుకుంది. వైద్యం చేస్తూ ఎంతో మంది పేదలకు సేవలు అందిస్తుంది. అలా ఎంతో సంతోషంగా సాగుతున్న ఆమె జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంది. దీంతో కన్నవాళ్ల ప్రేమను కాదని, తన దారేంటో తాను చూసుకుంది. చివరికి తల్లిదండ్రుల కంట కన్నీరును మిగిల్చి అందనంత దూరాలకు వెళ్లిపోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికుల […]