రోజులు గడిచేకొద్ది టీ20 ప్రపంచ కప్ రసవత్తరంగా మారుతోంది. రోజురోజుకు ఉత్కంఠ రేపుతూ.. జరగబోయే మ్యాచ్ లపై ఆసక్తి రేపుతున్నాయి. కొన్ని గేముల్లో బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తే, మరి కొన్ని గేముల్లో బ్యాటర్లు పూర్తి పై చేయి సాధిస్తున్నారు. దాంతో ఈ ప్రపంచ కప్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. తాజాగా పాక్-దక్షిణాఫ్రికా మ్యాచ్ లో 106 మీటర్ల భారీ సిక్స్ నమోదు అయ్యింది. దాంతో ఇంతకు ముందు ఇండియాపై డేవిడ్ మిల్లర్ కొట్టిన […]