మాస్ మహారాజా రవితేజ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చిన పుకార్లు నిజమయ్యాయి. మాస్ జాతర సినిమా విడుదల వాయిదా పడింది. తిరిగి ఎప్పుడనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని రోజుల వ్యవధిలో విడుదలయ్యేందుకు చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇందులో కీలకమైంది మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా మాస్ జాతర. ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. […]