ప్రభాస్ అభిమానులకు మరోసారి నిరాశ తప్పేట్లు లేదు. చాలాకాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజాసాబ్ సినిమా విషయంలో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. అభిమానుల్ని అంతగా కలవరపెడుతున్న ఆ విషయమేంటో తెలుసుకుందాం. టాలీవుడ్ హీరో ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. అయితే అన్నింటికంటే ముందుగా విడుదలకు సిద్ధమౌతున్న సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్. మాళవిక మోహనన్ ఈ సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇస్తోంది. […]