ప్రియుడి మైకంలో పడి కొందరు తల్లిదండ్రులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కట్టుకున్నవాడిని కాదని కొందరు భార్యలు పరువును బజారును పడేస్తూ హత్యలకు కూడా వెనకాడటం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ కన్న తల్లి పిల్లలకు తినే ఆహారంలో విషం కలిపి చంపాలని చూసింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రంలో మార్తాండంలో జగదీశ్ – కార్తీక అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కూతురు, […]