రోజులు మారుతున్నాయి.. రోజులతో పాటు మనుషుల ఆలోచనలూ మారుతున్నాయి. కానీ ఈ మారుతున్న ఆలోచనలతో పాటే మన కట్టుబాట్లు.. ఆచారసాంప్రదాయాలు కూడా మారుతున్నాయి. ఇంతకు ముందు ఇలాంటి వార్తలు విదేశాల్లో మాత్రమే మనం వినేవాళ్లం.. చూసేవాళ్లం. ఆ వార్త విన్నప్పుడు, చూసినప్పుడు చీ ఇదే పాడు బుద్ది అనుకోవడం సహజమే. ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక కాలంలో ఇలాంటివి అన్నీ సహజమే అని […]
ప్రస్తుతం సమాజంలో పెళ్లి అంటే అదొక బందీఖానా అనే భావనలో యువత కనిపిస్తోంది. అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా పెళ్లి అనగానే ఒకడుగు వెనకేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం ఏదైనా యువతలో పెళ్లిపై ఆసక్తి తగ్గిందనేది వాస్తవం. కానీ, ఈ యువకుడు మాత్రం అందుకు మినహాయింపు అనే చెప్పాలి. అందరూ ఒకరితోనే వేగలేకపోతున్నాం అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తుంటే ఇతను మాత్రం ఏకంగా ఇద్దరిని పెళ్లాడాడు. అదికూడా ఒకే మండపంలో.. ఒకేసారి వివాహం చేసుకున్నాడు. అంతటి కరేజిస్ మ్యాన్ […]