మధురై- కరోనా మనుషులను పట్టి పీడిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలను నామరూపాల్లేకుండా చేస్తోంది. జన జీవనాన్ని కరోనా ఛిన్నాభిన్నం చేస్తోంది. ఓవైపు చాలా మంది కరోనా బారిన పడి కష్టాలపాలవుతోంటే.. మరోవైపు యధావిధిగా కొంత మంది మాత్రం వివాహాది శుభకార్యాలు చేసుకుంటూనే ఉన్నారు. కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నా.. పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు. కొంందరైతే ఏకంగా పీపీఈ కిట్స్ ధరించి ఆస్పత్రిలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నా ఉదంతాలను చూస్తూనే ఉన్నాం. మరి కొంత మంది పోలీసుల […]