వేరే వ్యక్తి భార్య గర్భం దాల్చితే ఇద్దరు యువకులు సంబరపడ్డారు. తండ్రి నేనంటే నేను అని కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఒక యువకుడి మృతి చెందగా మరో యువకుడు జైలు కెళ్లాడు. విచిత్రమైన ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాలు.. తమిళనాడులోని సేలం జిల్లా అయోధ్య పట్టణంలోని రామ్‌నగర్ కాలనీకి చెందిన మురుగేశన్, కలైమణి(23) అనే యువతిని కొంతకాలం క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. అయితే కలైమణికి పెళ్లికి ముందు నుంచే అరసన్(23), కృపై రాజ్(23) అనే […]
ఆంటీతో పెట్టుకున్న అఫైరే ఆ కుర్రాడికి శాపంగా మారింది. అర్ధరాత్రుళ్లు గంటలు గంటలు ఫోన్లో ముచ్చట్లు తీరా విషయం అంకుల్‌కు తెలిసేసరికీ ఆంటీ పక్కకు తప్పుకుంది. ప్రియుడు బుక్కయ్యాడు. అసలేం జరిగిందంటే. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన ఫిజియోధెరపిస్ట్ డాక్టర్ కిరణ్‌కుమార్ భార్య కుష్బుసింగ్ స్థానికంగా ఉండే జిమ్ ట్రైనర్ విక్రమ్‌తో అఫైర్ పెట్టుకుంది. ఆ విషయం కుష్బు భర్త కిరణ్‌కుమార్‌కు తెలిసి విక్రమ్‌ను చంపుతానని బెదిరించాడు. దాంతో విక్రమ్ ఆంటీతో దూరంగా ఉంటూ వచ్చాడు. తర్వాత […]