ఏ విషయం అయినా పరిధి దాటితే పరిస్థితులు చేయి దాటిపోతాయి. పుర్రెకొక బుద్ధి.. జిహ్వకొక రుచి అన్నట్లు కొందరు అన్ని విషయాల్లో కొత్తదనం కోరుకుంటారు. అలా ఒక వ్యక్తి ఏకంగా శృంగారంలో కోరుకున్నాడు. చివరికి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.
చాలా మంది ఇంట్లో, ఆఫీస్ లో కాస్త ఎక్కువ పని చేస్తేనే అలసి పోయితారు. ఇక బయట నుంచి నడుచుకుంటూ వెళ్లి ఏమైన తెచ్చుకోవాలంటే అస్సలు అడుగు ముందుకు వెయ్యరు. వయస్సులో ఉన్నవారు, వయస్సు పైబడిన వారు పనులు చేసుకునేందుకు ఆపసోపాలు పడుతుంటారు. కొందరు యువతి యువకులు కాస్తా దూరం నడవగానే అలసిపోతుంటారు. ఇలాంటి వారందరూ ఓ బామ్మను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె 80 ఏళ్ల వయస్సులోనూ ఎంతో హుషారుగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరిపై ఆధారపడకుండా తనపని […]