ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా తిరిగి మనసు మార్చుకొని మళ్లీ బ్యాట్ పట్టిన ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడీ జాబితాలో బెంగాల్ స్టార్ కూడా చేరిపోయాడు.
పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రగా సేవలందిస్తూనే మనోజ్ తివారీ.. అటు బెంగాల్ టీమ్ లో క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. జట్టులో ఏదో నామమాత్రపు సభ్యుడిగా కొనసాగడం కాదు.. వరుస శతకాలతో మనోజ్ తివారి మంచి జోష్ లో ఉన్నాడు. జార్ఖండ్ తో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్స్ లో తొలి ఇన్నింగ్స్ లో 73 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో శతకంతో రెచ్పిపోయిన మనోజ్ తివారీ.. సెమీస్ లోనూ అదే జోష్ కొనసాగిస్తున్నాడు. టాప్ ఆర్డర్ […]
దేశవాళీ క్రికెట్ లో రంజీ ట్రోపీకున్న ఆధరణే వేరు. ఒకరకంగా చెప్పాలంటే.. టీమిండియా క్రికెట్ కు రంజీ ట్రోఫీయే వెన్నుముక. ఇక్కడ మంచిగా రాణించిన ఆటగాళ్లకు.. జాతీయ జట్టులోకి మార్గం సుగమైనట్లే. 1934–35 సీజన్‌లో మొదలైన ఈ మెగా టోర్నీ నాటి నుంచి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోంది. కానీ.. కరోనా కారణంగా 87 ఏళ్ల తర్వాత తొలిసారిగా 2020–21 సీజన్ రంజీ ట్రోఫీ లేకుండానే ముగిసింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో.. ఎట్టకేలకు రెండేళ్ల […]
ఐపీఎల్ 2022 మెగా వేలం ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. బెంగుళూరు వేదికగా జరిగే ఈ వేలంలో 590 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో 370 మంది భారత క్రికెటర్లు ఉండగా, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 1214 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోగా.. ఐపీఎల్ కమిటీ 590 మంది ఫైనల్‌చేసింది. ఈ ఫైనల్ లిస్ట్‌లో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా […]