వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, చేనేత వారికి, గీత కార్మికులకు పెన్షన్ అందించే ప్రభుత్వం ఇప్పుడు పెళ్లికాని వారికి పెన్షన్ అందించేందుకు సిద్దమవుతోంది. పెళ్లికాని స్త్రీ, పురుషులకు పెన్షన్ అందించడానికి ఓ పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని, వారు క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకుంటారు. అలా తమ పిల్లలు ఫస్ట్ క్లాస్‌లో పాసైతే.. ఇక ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది 100 శాతం మార్కులు సాధిస్తే ఎగిరి గంతేస్తారు. తమ పిల్లల గురించి అందరి దగ్గర గొప్పగా చెప్తుంటారు. కానీ ఓ తల్లి మాత్రం అందరికి భిన్నంగా ఉంది. ఆ అమ్మ..తన కూతురికి పదో తరగతిలో 100 శాతం మార్కులు వచ్చాయని బాధపడుతున్నారు. అయితే […]
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఇంటిపై గుర్తు తెలియని యువకులు రాళ్లతో దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ముఖ్యమంత్రి ఇంటిపై రాళ్లు విసిరి బైక్ పై పారిపోయారు. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రతి రోజూలాగే శుక్రవారం అర్థరాత్రి సచిన్, మోను అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు డ్యూటీలో ఉన్నారు. అర్థరాత్రి ఆకస్మాత్తుగా బైక్‌లపై వచ్చిన కొందరు యువకులు ముఖ్యమంత్రి ఇంటి పై రాళ్లు […]
నేడు టోక్యో ఒలంపిక్స్ ఫైనల్ మ్యాచ్‌లో రెజ్లర్ రవికుమార్ ఓడిపోయి రజత పతకంతో మురిపించాడు దీంతో ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తాజాగా రవి కుమార్‌పై ఆయన సొంత రాష్ట్రమైన హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టార్ రవికుమార్‌పై ప్రసంశలు కురిపించారు. దీంతో పాటు ఆయనకు భారీ నజరానా కూడా ప్రకటించారు సీఎం. ఇక రూ. 4 కోట్ల నగదు, క్లాస్ 1 ఉద్యోగంతో ఇస్తామని తెలిపారు. ఇది కాక ఇంటి స్థలంతో పాటు రవి […]