Pakistan: సత్తా ఉంటే మైనారిటీ, మెజారిటీ వర్గం అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సత్కరిస్తారనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గానికి చెందిన యువతికి అక్కడి పోలీస్ శాఖలో గౌరవప్రదమైన స్థానం లభించింది. పాక్ పోలీస్ శాఖలో డీఎస్పీగా ఎంపికైన తొలి హిందూ మహిళగా ఆ యువతి నిలిచారు. ఆమె పేరు మనీషా రుపేతా(26). పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్సు జాకో బాబాద్‌లో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు మనీషా. సాధారణంగా పురుషాధిక్య సమాజంలో […]