తెలుగు రాష్ట్రాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన రాప్తాడు ప్రభుత్వ పాఠశాల ఘటనలో ఇప్పుడు రెండు అత్యంత కీలకమైన అప్డేట్స్ బయటకు వచ్చాయి! ఒకవైపు మృత్యువుతో పోరాడి గెలిచిన ఆ ధైర్యవంతురాలైన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగి సమీక్ష నిర్వహించగా… మరోవైపు, ఆ చిన్నారిపై అత్యంత కిరాతకంగా విద్యుత్తు రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు! అసలు ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్యం […]