అది నిత్యం వందలాది మంది న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసులతో కిటకిటలాడే అత్యంత కట్టుదిట్టమైన కోర్టు ఆవరణం. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అందరూ నమ్మే చోటు.. కానీ, అక్కడ చట్టానికే సవాల్ విసురుతూ పట్టపగలే నెత్తురు ఏరులై పారింది! ఒకవైపు కత్తుల వేట.. మరోవైపు తుపాకీ తూటాల మోత! జైలు గోడల మధ్య నుంచి బయటకు వచ్చి కేవలం నాలుగు రోజులే అయ్యింది.. కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అడుగుపెట్టాడో లేదో, అప్పటికే మృత్యువులా మాటువేసిన ప్రత్యర్థులు […]