దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. హిందీలో మొదటగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో.. కొన్ని సీజన్లుగా దక్షిణాది భాషల్లో కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు 6వ సీజన్ కంటిన్యూ చేస్తోంది. మరోవైపు హిందీ బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు పదిహేను సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకొని.. ఇప్పుడు 16వ సీజన్ కోసం రెడీ అవుతోంది. అయితే.. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ హోస్ట్ గా నిర్వహిస్తున్న ‘లాక్ అప్’ రియాలిటీ షోలో రోజుకో కంటెస్టెంట్ తన లైఫ్ లోని సీక్రెట్ రిలేషన్ షిప్ ని బయట పెడుతున్నారు. తాజాగా నటి, మోడల్ మందనా కరిమి.. తన లైఫ్ లోని సీక్రెట్ రిలేషన్ బయటపెట్టింది. బాలీవుడ్ లో ఓ ఫేమస్ డైరెక్టర్ తనను గర్భవతిని చేసి వదిలేశాడని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఎలిమినేషన్ రౌండ్ నుండి తప్పించుకునే క్రమంలో మందనా సీక్రెట్ రిలేషన్ ఆప్షన్ […]