తెలుగు ఇండస్ట్రీలో మెగా హీరోలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ ఉన్నా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాన్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాదులో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని […]