ఒక వ్యక్తి అంటే తనకు చాలా భయమని అంటున్నారు టాలీవుడ్ హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు. తాను భయపడే ఏకైక వ్యక్తి ఆమెనే అని చెబుతున్నారు. విష్ణు అంతగా భయపడే ఆ వ్యక్తి ఎవరంటే..!
‘మా’ ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. ఆ హోరాహోరీ పోరులో మంచు విష్ణు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మంచు విష్ణుకు ప్రకాశ్‌రాజ్ కంటే 107 ఓట్లు అదనంగా పోల్ అయ్యాయి. విష్ణు విజయం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు. అందులో అతని భార్య బ్యాక్ గ్రౌండ్ కూడా విష్ణు విజయానికి కారణమని టాక్ వినిపిస్తోంది. మరి మంచు విష్ణు సతీమణి కుంటుబం నేపథ్యం, ఆమె ఎవరు అనే ఆసక్తికర విషయాలు మీకోసం. మంచు ఫ్యామిలీ […]
ఫిల్మ్ డెస్క్- ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని మాత్రమే కంటున్నారు చాలా మంది. ఇంకొంత మంది ఐతే ఒక్కరు చాలని అనుకుంటున్నారు. పాత కాలంలోలా నలుగురైదుగురు పిల్లల్ని కనడం చాలా అరుదు. కానీ మంచువారబ్బాయి, హీరో విష్ణు మాత్రం తనకు ఇంకా పిల్లలు కావాలని అంటున్నాడు. ఇప్పటికే నలుగురు పిల్లలుండగా, మళ్లీ పిల్లలు కావాలని కోరడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మంచు విష్ణుకు ప్రస్తుతం నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో ఒసారి కవల పిల్లలు కూడా. ఈ […]