ఫిల్మ్ డెస్క్- ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని మాత్రమే కంటున్నారు చాలా మంది. ఇంకొంత మంది ఐతే ఒక్కరు చాలని అనుకుంటున్నారు. పాత కాలంలోలా నలుగురైదుగురు పిల్లల్ని కనడం చాలా అరుదు. కానీ మంచువారబ్బాయి, హీరో విష్ణు మాత్రం తనకు ఇంకా పిల్లలు కావాలని అంటున్నాడు. ఇప్పటికే నలుగురు పిల్లలుండగా, మళ్లీ పిల్లలు కావాలని కోరడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మంచు విష్ణుకు ప్రస్తుతం నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో ఒసారి కవల పిల్లలు కూడా. ఈ […]